బూతుని సెన్సార్ చేస్తున్న బింగ్




బింగ్ - మైక్రోసాప్ట్ వారి సరిక్రొత్త సాదారణ వినియోగదారులకు ఉద్దేశించిన సెర్చ్ ఇంజిన్ . ఫీచర్స్ బాగున్నయి . కాని ఇప్పటికిప్పుడు గూగిల్ నుంచి బింగ్ కి మారడం కస్టమే.

బింగ్ లో PORN, SEX లాంటి పదాలు వెతికి నప్పుడు అది సెర్చ్ ని తిరస్కరిస్తుంది . ఇండియానుంచి మాత్రమే. అయితే కంట్రీ సెట్టింగ్ US కి మారిస్తే మీరు ఆ పదాలను సెర్చ్ చేసుకోవచ్చు . US వాల్లకి ఇమేజస్ , వీడియో అప్సన్స్ సదుపాయలు బాగున్నయి.


ఇక ఇండిక్ యూనికోడ్ తో బింగ్ కి సమస్యలు ఉన్నట్టు ఉన్నాయి .

ఏదైనా బింగ్ ఒక మంచి ప్రయత్నం.

గమనిక: కేవలం బింగ్ ని టెస్ట్ చెయ్యడానికే ఆ పదాలను వెతికాను. :) . నా క్యారెక్టర్ ని హత్య చెయ్యకండే.

. Bookmark the permalink.

4 Responses to బూతుని సెన్సార్ చేస్తున్న బింగ్

  1. Evangelium (Good news)

  2. yogi says:

    :)

    మార్తాండగారు, ఇంకేం దీనిమీదొక మూడులైన్ల పోస్టు రాయండి. మీరింకా రెండురెళ్ళు ఎంతో చెప్పలేదు :(

  3. Ask the saint who fills boxes (हुन्डी) in ashram.

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.