సౌదీ వెల్లాల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు , క్షేమంగా తప్పించుకున్న 229 ప్రయాణీకులు .

సౌదీ వెల్లాల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో టేకాప్ అయ్యే టైములో మంటలు రేగడంతో , ఎమర్జన్సీ ద్వారం ద్వారా క్షేమంగా 229 ప్రయాణీకులు, విమాన సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు . ఈ ఉదయం ఈ సంఘటన జరిగింది. ఉద్యోగి ఒకరు ఇంజిన్ ని చెక్ చెయ్యకపోవడంతో మంటలు వచ్చాయి. ప్రయాణీకులకు ఏమీ జరగక పోవడం గొప్ప అదృష్టం అంటున్నారు.

ఇండియాలో తిరిగే విమానాలు , హెలికాప్టర్స్ ఎక్కువగా సెకండ్ హాండ్ వి అని తెలుస్తుంది. వాటి నిర్వహనపై శీతకన్ను వెయ్యడంతో ప్రయాణీకుల ప్రాణాలు అరచేతిలో పెట్తుకోవాల్స్తొంది.

. Bookmark the permalink.

1 Response to సౌదీ వెల్లాల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు , క్షేమంగా తప్పించుకున్న 229 ప్రయాణీకులు .

  1. oh God! reading the first part, I was almost into jitters. Felt relieved after reading the second one.

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.